Back to HomeNews

రాజమండ్రి హేవ్‌లాక్ బ్రిడ్జ్‌కు సరికొత్త లుక్.. అదిరిపోయిందిగా!

amaravathi guntur28 Jul 2026
రాజమండ్రి హేవ్‌లాక్ బ్రిడ్జ్‌కు సరికొత్త లుక్.. అదిరిపోయిందిగా!

పుష్కరాల వేళ రాజమండ్రి హేవ్‌లాక్ బ్రిడ్జ్ న్యూ లుక్ చూశారా చారిత్రక హేవ్‌లాక్ బ్రిడ్జ్ కొత్త రూపంలో ఎలా కనిపిస్తుందో ఈ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి.

పుష్కరాల వేళ రాజమండ్రి హేవ్‌లాక్ బ్రిడ్జ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తోంది. గోదావరి తీరంలోని ఈ చారిత్రక వంతెన కొత్త రూపం చూపరులను ఆకట్టుకుంటోంది. అసలు ఈ న్యూ లుక్ ఎలా ఉందో వీడియోలో చూడండి! :రాజమండ్రి హేవ్‌లాక్ బ్రిడ్జ్ న్యూ లుక్ ఇదే.. పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా ముస్తాబైన బ్రిడ్జ్‌కి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పుష్కరాల వేళ రాజమండ్రి హేవ్‌లాక్ బ్రిడ్జ్ న్యూ లుక్ చూశారా చారిత్రక హేవ్‌లాక్ బ్రిడ్జ్ కొత్త రూపంలో ఎలా కనిపిస్తుందో ఈ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి.