Back to HomeNews

అమరావతి పనుల్లో జోరు పెరిగింది ఐకానిక్ అసెంబ్లీ & హైకోర్టు లేటెస్ట్ అప్‌డేట్

amaravathi guntur28 Jul 2026
అమరావతి పనుల్లో జోరు పెరిగింది  ఐకానిక్ అసెంబ్లీ & హైకోర్టు లేటెస్ట్ అప్‌డేట్

**Short Summary:** అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి ఐకానిక్ అసెంబ్లీ & హైకోర్టు నిర్మాణ పనుల తాజా ప్రోగ్రెస్‌ను ఈ వీడియోలో చూడండి. గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న పనులు, నిర్మాణ స్థలంలోని తాజా పరిస్థితులను ఈ వీడియోలో చూపిస్తున్నాం.

అమరావతిలో ఐకానిక్ అసెంబ్లీ & హైకోర్టు నిర్మాణ పనుల లేటెస్ట్ వర్క్ ప్రోగ్రెస్‌ను ఈ వీడియోలో చూడండి. 🚧🔥 ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు, సైట్‌లో కనిపిస్తున్న యాక్టివిటీ మరియు గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని ఈ వీడియోలో చూపిస్తున్నాం. అమరావతి అభివృద్ధి ఎలా ముందుకు సాగుతోంది? ఐకానిక్ అసెంబ్లీ & హైకోర్టు పనుల్లో ఎంత ప్రోగ్రెస్ ఉంది? పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి.