వెలిగొండ ప్రాజెక్ట్‌పై భారీ అప్‌డేట్.. సెప్టెంబర్‌లో కీలక ఘట్టం!
amaravathi guntur28 Jul 2026

వెలిగొండ ప్రాజెక్ట్ పనులు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో గ్రాండ్ లాంచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రాంతీయ సాగునీరు, తాగునీటి అవసరాలకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది.
వెలిగొండ ప్రాజెక్ట్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్న వేళ సెప్టెంబర్‌లో గ్రాండ్ లాంచ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.వెలిగొండ ప్రాజెక్ట్ పనులు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో గ్రాండ్ లాంచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రాంతీయ సాగునీరు, తాగునీటి అవసరాలకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది.
