Back to HomeNews

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా? పెట్టుబడిదారుల్లో పెరిగిన ఆసక్తి

amaravathi Guntur28 Jun 2026
అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా? పెట్టుబడిదారుల్లో పెరిగిన ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ఏప్రిల్ 6, 2026న అధికారికంగా నోటిఫై చేశారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి ఈ నిర్ణయంతో తెరపడింది. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు, అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్లు, ఇళ్లు కొనేవారు విజయవాడ-గుంటూరు-అమరావతి బెల్ట్ వైపు క్యూ కడుతున్నారు. Read more at: https://telugu.goodreturns.in/news/amaravati-real-estate-boom-property-prices-soar-after-capital-notification-011-49825.html

మంగళగిరి, తాడేపల్లి రియల్ ఎస్టేట్ మార్కెట్లలో అప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. నివాస, వాణిజ్య అవసరాల కోసం ఎంక్వైరీలు ఒక్కసారిగా పెరిగాయని బ్రోకర్లు చెబుతున్నారు. రాజధాని ప్రాంతం అభివృద్ధిపై ప్రజల్లో మళ్లీ నమ్మకం పెరగడమే దీనికి ప్రధాన కారణం. Read more at: https://telugu.goodreturns.in/news/amaravati-real-estate-boom-property-prices-soar-after-capital-notification-011-49825.html