Back to HomeNews

అమరావతిలో మీ కలల ప్లాట్ ఇప్పుడు మీ సొంతం!

amaravathi Guntur10 Jul 2026
అమరావతిలో మీ కలల ప్లాట్ ఇప్పుడు మీ సొంతం!

అమరావతి అభివృద్ధి చెందుతున్న ప్రైమ్ లొకేషన్‌లో మీ భవిష్యత్తుకు బంగారు పెట్టుబడి పెట్టండి. విశాలమైన రోడ్లు, ప్రశాంతమైన వాతావరణం, క్లియర్ డాక్యుమెంట్స్ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిసరాలతో ఈ వెంచర్ పెట్టుబడిదారులకు మరియు కుటుంబాలకు ఉత్తమ ఎంపిక.

అమరావతి ఫేజ్-1 పనులు వేగంగా.. వచ్చే ఏడాదిలో పూర్తి లక్ష్యం అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. మొదటి దశలో చేపట్టిన ప్రధాన రహదారులు, ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాల పనులు ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం అమరావతిని ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులతో అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములపై డిమాండ్ పెరిగే అవకాశం. CRDA పరిధిలోని లేఅవుట్లకు పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరగవచ్చు. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల అభివృద్ధితో భవిష్యత్‌లో ఆస్తుల విలువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అమరావతి ప్రాంతం మరోసారి ఆకర్షణీయంగా మారుతోంది అమరావతి ఫేజ్-1 పనులు వేగంగా.. రియల్ ఎస్టేట్ రంగానికి శుభవార్ అమరావతి ఫేజ్-1 అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధితో అమరావతి, గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు లభించే అవకాశం ఉందని తాజా సమాచారం.