అఖండ గోదావరిపై చరిత్ర సృష్టిస్తున్న పోలవరం..! గ్యాప్-2 లేటెస్ట్ స్టేటస్
Guntur Properties Team23 Jul 2026real state guntur properties

పోలవరం గ్యాప్-2 వద్ద నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డ్రోన్ విజువల్స్‌తో తాజా నిర్మాణ పురోగతిని ఈ వీడియోలో చూడండి.
భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గ్యాప్-2 ప్రాంతంలో భారీ క్రేన్లు, పైలింగ్ యంత్రాలు మరియు వందలాది మంది కార్మికులతో నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
ఈ వీడియోలో గ్యాప్-2 ప్రాంతంలోని తాజా నిర్మాణ పురోగతి, భారీ యంత్రాల పనితీరు, గోదావరి నదిపై జరుగుతున్న ఇంజినీరింగ్ అద్భుతం, అలాగే ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని డ్రోన్ విజువల్స్ ద్వారా వివరంగా చూపించాం.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో సాగునీరు, తాగునీరు, వరద నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక రంగాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. తాజా అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను Subscribe చేయండి.
